దక్షిణ కాశీగా పిలవబడే శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం సాయంకాలం ఆరు గంటలకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ కు ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు శ్రీ కుక్కుటేశ్వర స్వామిని రాజరాజేశ్వరీ దేవి పురోహితిక అమ్మవారు శ్రీ దత్తాత్రేయ స్వామివారినిదర్శనం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడమైనది. వేద ఆశీర్వచనం అనంతరం, దేవస్ధాన సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, వారికి శేష వస్త్రాలు, స్వామి వారి చిత్ర పటం, ప్రసాదం అందజేశారు.