నంద్యాల పట్టణ కేంద్రంలో సంజీవనగర్ గేటు వద్ద నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్త ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది డ్రంక్ అండ్ చెకింగ్ చేయుచుండగా మద్యం సేవించి ఉంది రోడ్డుపై వాహనాలను పట్టుబడిన 11 మంది వ్యక్తులను విచారించి స్వాధీనంలోకి తీసుకొని కేసు నమోదు చేసి మంగళవారం చార్జి సీటు నమోదు చేయగా నంద్యాల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఒక్కొక్క ముద్దాయికి 10000 రూపాయలు చొప్పున 11 మందికి 1,10,000 రూపాయలు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్త మీడియా తెలిపారు