ఆస్పరి మండలం చిరుమన్ దొడ్డికి చెందిన మహాలింగకు పొలంలో పాము కాటు వేసింది. గురువారం ఆదోని ఆసుపత్రికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు. పొలంలో పని చేస్తుండగా పాము కాటు వేయడంతో అస్వస్థకు గురయ్యారు అన్నారు. ఆదోని ఆసుపత్రిలో ఇచ్చినటువంటి మెడిసిన్ వ్యక్తికి సరిగా అందడం లేదని, వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు.