వికారాబాద్ జిల్లా కేంద్రంలో 11 రోజులపాటు పూజ లందుకున్న గణనాథులకు నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ lingya నాయక్ అన్నారు శనివారం ధరూర్ మండలంలోని ఇబ్బనూరు చెరువును ఎమ్మార్వో ఎస్సై లతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువు వద్ద వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు