కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజవర్గం కోసిగిలో భగ్గుమన్న ఫ్యాక్షన్ గొడవలు టిడిపి ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి వర్గీలపై వైసీపీ కార్యకర్తలు వేట కొడవలతో దాడి చేశారు. టిడిపి నాయకులు వాట్సప్ స్టేటస్ పెట్టుకుంటారని బెదిరించి దాడి చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.