చిట్యాల మండలంలోని దూదిపల్లి గ్రామానికి చెందిన రాపాల ప్రశాంత 26 అనే వ్యక్తి బావిలో పడే మృతి చెందాడు ఈ మేరకు కుటుంబ సభ్యుల ద్వారా బుధవారం రాత్రి 9 గంటలకు తెలిసింది దూత్పల్లి గ్రామ పంచాయతీలో స్వీపర్గా పనిచేస్తున్న ఆయన ప్రమాదవశాత్తు బావిలో పడే కృషిచేందట దీంతో పోస్టుమార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని చిట్యాల సివిల్ దావ కనక తరలించారు ఈ ఘటనపై చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతికి గల కారణాలు తెలియ రాలేదు.