అనంతపురం నగరంలోని ఆర్డిటికీ ఎఫ్ సి ఆర్ సి నిధులను విడుదల చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన బుక్కరాయసముద్రం ఎమ్మార్పీఎస్ నాయకులు చిన్న ఆంజనేయులు, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో రోడ్డుపై బైఠాయించి నిరసన.