తండ్రి మందలించాడని. బాలుడు ఆత్మహత్య మెట్ పల్లి పట్టణంలోని హనుమాన్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కైరంకొండ మనోజ్(15) అనే బాలుడు. గణపతి మండపం వద్ద గొడవ జరగడంతో కొడుకును మందలించారు తల్లిదండ్రులు. మనస్థాపంతో ఉరివేసుకున్నాడు మనోజ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మెట్పల్లి పోలీసులు