శుక్రవారం మధ్యాహ్నం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు మల్దకల్ మండలం తాటికుంట గ్రామానికి చెందిన రాముడు,సంధ్య దంపతులు మొన్న తాటికుంట రిజర్వాయర్లో చేపలు వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో డాక్టర్ హర్ష వర్ధన్ గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులు,చిన్నారుల లక్కీ ,చైతన్య 20 వేలు రూపాయలు చెక్కులను ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో కూడా అండగా ఉంటానని తెలిపారు.