Download Now Banner

This browser does not support the video element.

ఖమ్మం అర్బన్: మున్నేరు బ్రిడ్జిపై ట్రాఫిక్ ఆంక్షలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బెల్లం సత్యనారాయణ

Khammam Urban, Khammam | Sep 10, 2025
ఖమ్మం నగరంలోని కాల్వవోడ్డు మున్నేరుపై తీగల వంతెన నిర్మాణం కోసం భారీ యంత్రాలను ఉపయోగిస్తున్న నేపథ్యంలో తేది 11:09:2025 నుండి 14:09:2025 వరకు ప్రతిరోజూ ఉదయం 11:00 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు మున్నేరు పాత వంతెనపై వాహనాల రాకపోకలు నిలుపుదల చేస్తున్నట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బెల్లం సత్యనారాయణ తెలిపారు.కావున ప్రజలందరు ఆయా సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలలో మీ ప్రయాణం కొనసాగించగలరని విజ్ఞప్తి చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us