జూలూరుపాడు మం. కాకర్ల గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణం కోసం బుధవారం మధ్యాహ్నం సమయంలో అధికారులు స్థల పరిశీలన చేశారు. విద్యుత్ శాఖ SE, DE, AE, సిబ్బంది స్థలాన్ని పరిశీలించి విధివిధానాలపై గ్రామస్థులతో మాట్లాడారు. విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు వల్ల లో వోల్టేజ్, అధికారుల్లోడు సమస్యలు తీరుతాయని అధికారులు గ్రామస్తులకు వివరించారు.