రాజీమార్గమే రాజ మార్గమని జిల్లా ప్రిన్సిపల్ అండ్ సేషన్స్ సున్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిష్కారించుకోదగ్గ కేసులని జాతీయాలో పదాల కార్యక్రమంలో పరిష్కరించుకోవచ్చని అన్నారు దీని ద్వారా ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు