మంత్రాలయం :మండలం పరిధిలోని చేట్నీ హళ్లి గ్రామ సమీపాన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయినట్లు స్థానికులు తెలిపారు. సోమవారం మంత్రాలయం గ్రామానికి చెందిన ఆంజనేయులు, అతని స్నేహితుడు బైక్పై మంత్రాలయానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.