చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం లో ఆరు పరిశ్రమల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు సమక్షంలో పరిశ్రమల ప్రతినిధులు ఎంఓయూ చేసుకున్నారు. ఏ జి ఎస్ ఐ టి సి, ఫిలీడ్స్, కింగ్స్ ఫుడ్ డేకార్,, పయనీ ర్ ట్రైన్స్ యామ్స్ లిమిటెడ్, బెంగళూరుకు చెందిన స్పేస్ టెక్నాలజీ సంస్థ ఏప్రిల్ ఎక్స్ ఫ్లోరేషన్ గిల్డ్, అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్, రెడ్ బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్ సంస్థలు చేసుకున్నాయి వీటి ద్వారా వేల మందికి ఉపాధి లభించనుంది.