నెల్లూరు జిల్లా, కోవూరు పట్టణంలోని శాంతినగర్ మూడో వీధిలో వినాయక చవితిని పురస్కరించుకుని తెలుగు యువత నాయకులు సాయి రెడ్డి ఆధ్వర్యంలో సుమారు పదహారు అడుగుల గణనాథుడిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో ప్రతిష్టించి వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విచ్చేసి స్వామివారికి ప్రత్