జిల్లా కలెక్టర్ జి సత్యప్రసాద్ ఆదేశాలతో వట్టి వాగు వద్ద గణపతి నిమజ్జనం కొరకు ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ శ్రీ టి మోహన్ కమిషనర్ మాట్లాడుతూ వట్టి వాగులో పూడిక తీయడం జరుగుతుందని వాగు చుట్టూ పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నామని గణపతి నిమజ్జనం జరిగే ప్రదేశాలలో గుంతలలో మొరం పోయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డి నాగేశ్వరరావు సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ ఏ ఈ దీపక్ ఆర్ ఐ అక్షయ్ కుమార్ ముజీబ్ టీఎంసీ సోమిడి శివ రాజశేఖర్ మహేందర్ సృజన్ పాల్గొన్నారు