వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లి నుంచి జక్కదొన గ్రామం వరకు బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఆదివారం గ్రామస్థులు మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు వేయాలని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. MLA థామస్ చొరవతో రూ. 79 లక్షల మంజూరు అయ్యాయని పేర్కొన్నారు.