వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డ్ శివ రెడ్డి పై 23వ వార్డు వెంకటేష్ లో కాలనీలో ఒక్కొక్క డెంగ్యూ కేసులు నమోదైనందున గురువారం మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ వార్డులను పరిశీలించి వారికి అవగాహన కల్పించారు. అదేవిధంగా 12వ వార్డులో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ను సందర్శించి వంటగదిలను, రాష్ట్రంలో పరిశీలించి పరిశుభ్రతంగా ఉండే విధంగా చూడాలని ఎక్కడ కూడా నిలవనీరు ఉండొద్దని తెలిపారు.