సైదాపురం మండల కేంద్రంలోని PACS కార్యాలయం నందు సైదాపురం మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము (PACS)అధ్యక్షులుగా అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఉన్న ఇచ్చిన ప్రతీ హామీ కూటమి ప్రభుత్వం నెరవేస్తుంది అన్నారు