నేను రాష్ట్రవ్యాప్తంగా వైసిపి రైతు పోరు కార్యక్రమాన్ని చేపట్టింది అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేపట్టి అనంతరము ఆర్డీవో కి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అందులో భాగంగానే మంగళవారం ఉదయం 10:30 ప్రాంతంలో జిల్లా పరిషత్ నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి అనంతరం ఆర్డిఓకే వినతిపత్రం అందజేస్తారు ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా బందోబస్తు ఏర్పాటు చేశారు డీఎస్పీ తో పాటు పలువురు సిఐలు పాల్గొన్నారు.