కుప్పం మండలంలోని పరమసముద్రం చెరువులో శుక్రవారం గల్లంతైన శంకర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతోంది. హంద్రీనీవా నీళ్లతో నిండిన చెరువులో ప్రవాహం అధికంగా ఉండడంతో నిన్న సాయంత్రం నుంచి ఫైర్ సిబ్బంది యువకుడి కోసం చెరువులో గలిస్తున్నారు చెరువులో పెద్దపెద్ద గొంతులతో పాటు ముళ్లపదులు చాటున మృతదేహం చిక్కుకొని ఉంటుందని సిబ్బంది భావిస్తున్నారు ఈ క్రమంలో శనివారం కూడా గాలించారు