Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: పందులను జనవాసాల నుండి తరలించాలి : అదనపు కలెక్టర్ అరుణశ్రీ

Ramagundam, Peddapalle | Aug 28, 2025
ప్రజా ఆరోగ్య పరిరక్షణ దృశ్య పందులను ఊరికి దూరంగా తరలించాలని పందుల పెంపకం దారులను అదనం కలెక్టర్ గ్రామంలో నగరపాలక సంస్థ కమిషనర్ అన్న శ్రీ కోరారు ఈ మేరకు గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నగరంలో వివిధ రకాల అంటూ వ్యాధులు వ్యాప్తికి పందులు కారణమవుతున్న దృశ్య జన వసం నుండి వాటి పెంపకం చేపట్టరాదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us