మధురవాడ జాతీయ రహదారిపై మందుబాబులు బుధవారం హల్చల్ చేసారు. మధురవాడ జాతీయ రహదారిపై మందుబాబులు బుధవారం హల్చల్ చేసారు. మద్యం సేవించి కారులో ఎడమ వైపున డోర్ లు తెరిచి ప్రయాణిస్తూ వీడియోలు తీసుకుంటూ రహదారిపై ఇతర ప్రయనీకులకు ఇబ్బందులకు గురిచేశారు. వీరు చంద్రంపాలెం నుండి పీఎంపాలెం రహదారిలో ప్రయాణించారు. కేకలు పెడుతూ డోర్ తీసి ప్రయాణించేవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరారు.