గురువారం రోజున ఓదెల మండల కేంద్రంలో బిజెపి పార్టీ మీటింగ్ జరుగుతుండగా తనకు సమాచారం ఇవ్వకుండా మీటింగ్ ఏర్పాటు చేయడం సరికాదని మీటింగ్ ప్రోటోకాల్ పాటించకుండా ప్రబరీల పేరుతో అధ్యక్షతన నిర్వహించి ఓదెల మండలంలో సమావేశం నిర్వహించడం జరిగిందని కారంగుల శ్రీనివాస్ పేర్కొన్నారు