జాతీయ రహదారిలో కల్వర్టు కోసం తీసిన గోతిలో పడ్డ బైకర్.. తప్పిన ప్రమాదం.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కేశవపట్నానికి వెళ్లి తిరిగి వస్తుండగా జాతీయ రహదారి కల్వర్టు కోసం తీసిన భారీ గోతిలో శుక్రవారం రాత్రి బైకుతోసహా పడిపోయాడు. గమనించిన స్థానికులు సదరు యువకుడిని, ద్విచక్రవాహనాన్ని బయటకు తీశారు. ప్రమాదంలో అతనికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.జాతీయ రహదారి నిర్వాహకులు రహదారిపై సూచికలను సరైన రీతిలో ఏర్పాటు చేయకపోవడం వల్ల భారీ గోతి తీసి అలాగే ఉంచడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా రహదారుల ప్రక్కన కలవట్ల క