కాగజ్నగర్ పట్టణంలోని డాడా నగర్ కాలనీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎదురు ఎదురుగా ఓ కారు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన ద్విచక్ర వాహనదారుడుని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం పోలీసులు వెల్లడించాల్సి ఉంది,