తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఓబులయ్య పల్లి ఎస్టీ కాలనీలో కుటుంబ కలహాలతో గుడికి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే ఎస్టీ కాలనీకి చెందిన ఓ మహిళ తన భర్తతో విభేదాలు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురై గుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది కుటుంబ సభ్యులు గమనించి ఏరియా ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు