ఆస్పరి మండలం తంగారదోన గ్రామానికి రంగనాథ అనారోగ్యంతో మృతి. శనివారం విషయం తెలుసుకున్న మిత్రులు రంగనాథ కుటుంబానికి రూ. 33,500 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ నెలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి కూడా అనారోగ్యంతో బాధపడుతున్న రంగనాథ హాజరు కాలేదన్నారు. (2000-2001) బ్యాచ్ కు సంబంధించిన పూర్వ విద్యార్థులు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.