ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ మీడియా సమావేశం నేడు మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందని ప్రభుత్వం సీబీఐ కి విచారణ చేయడానికి అప్పగిస్తే, బిఆర్ఎస్ నాయకులకు ఎందుకు అంత భయమని, అవినీతి జరిగిందని కేసీఆర్ బిడ్డ కవితనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టీ మరి, మా పార్టీ నాయకులు ప్రధానంగా హరీష్ రావు, సంతోష్ రావు ఇంకా ముగ్గురు నలుగురి వల్లనే అవినీతి జరిగిందని చెప్పారని అన్నారు. దానికి సమాధానం చెప్పాలని, అంతే కానీ రోడ్ల మీద వెనకాల నలుగురిని వేసుకుని ధర్నాలు చేయడం తప్పుడు మాటలు మాట్లాడుతూ చిల్లర రాజక