జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్రావుపేట గ్రామానికి చెందిన మల్లేష్ ఇటీవలే హత్యను గురై మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈసందర్భంలో ఆదివారం వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అనంతరం వారిని కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు