శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రాష్ట్ర మహనీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో హాకీ మాంత్రికుడు ధ్యాన్చన్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు ఇందులో భాగంగా ఆయనకు నివాళులర్పించారు చైర్మన్ రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ అంతర్జాతీయంగా హాకీ క్రీడకు పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టిన మహనీయులు ధ్యాన్చందని వారి నిస్మరించుకోవాలని ఈ సందర్భంగా అన్నారు అదేవిధంగా భారతరత్నను ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని కవులు కళాకారులు తదితరులు ఉన్నారు.