కాకినాడజిల్లా తుని పట్టణంలో శనివారం మధ్యాహ్నం కుండపోతగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్క పూత మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు ఆపై ఏకధాటిగా రెండు గంటలకు పైగా వర్షం కురుస్తూనే ఉంది దీంతో పల్లపు ప్రాంతాలు జలయంగా మరాయి. ముఖ్యంగా రైతులు ఈవర్షం ఎంతగానో ఉపయోగపడుతుందంటూ రైతులు దీమా వ్యక్తం చేస్తున్నారు