మాజీమంత్రి కేటీఆర్ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి విచ్చేసే అర్హత లేదని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు .అనంతరం వారు హైదరాబాదులోని తమ స్వగృహం నందు మాట్లాడుతూ.. నేడు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి మంత్రి కేటీఆర్ విచ్చేస్తున్న సందర్భంగా పదేళ్లలో పట్టించుకోని గద్వాల జిల్లాను నేడు మంత్రి జిల్లాకు వచ్చే అర్హత లేదని వారన్నారు.