ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు గత పాలకులై కారణమని యూత్ కాంగ్రెస్ నాయకులు వీరేశం మహేష్ అల్తాఫ్ లు అన్నారు శనివారం తాండూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో మీరు చెల్లించిన ఫీజు రీయింబర్స్మెంట్ లెక్క ఎంతో చెప్పండి అని ప్రశ్నించారు