వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం శోభా యాత్ర ను పరిశీలించిన …. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు .పాతబస్తీలో నిమజ్జనం శోభా యాత్రను జిల్లా ఎస్పీ గారు కాలినడకన పర్యటించి పరిశీలించారు.భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ గారు పలు సూచనలు చేశారు.గణేష్ నిమజ్జనం సజావుగా సాగేలా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.వినాయక నిమజ్జన ఘట్టాన్ని ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లా ఎస్పీ గారి వెంట స్పెషల్ బ్రాంచ్ సిఐ తేజోమూర్తి , ఎస్