సిర్పూర్ నియోజకవర్గం లోని పలు మండలాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బిజెపి నాయకులు పాలాభిషేకం చేశారు. జిఎస్టి సవరణల ద్వారా మోడీ దేశ ప్రజలకు దసరా కానుక ఇచ్చారని బిజెపి జిల్లా మాజీ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, బిజెపి జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం అన్నారు. నియోజకవర్గంలోని కాగజ్నగర్ పట్టణంతోపాటు చింతల మానేపల్లి మండల కేంద్రంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జీఎస్టీ తగ్గింపుతో నిత్యవసర వస్తువులతో పాటు మరికొన్ని వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉందని బిజెపి నాయకులు అన్నారు,