Download Now Banner

This browser does not support the video element.

కరీంనగర్: కరీంనగర్ లో తోక తెగిపోయిన పాము ఆపరేషన్ చేసి తోకను అతికించి అరుదైన ఆపరేషన్ చేసిన కరీంనగర్ వైద్యులు

Karimnagar, Karimnagar | Sep 6, 2025
కరీంనగర్‌కు చెందిన స్నేక్‌ క్యాచర్‌ సుమన్‌ మానవత్వాన్ని చాటుకున్నాడు. శనివారం సాయంత్రం 4గంటలకు నగరంలోని ఓ ఇంట్లో పాము దూరిందనే సమాచారంతో దానిని పట్టుకునేందుకు స్నేక్‌ క్యాచర్‌ సుమన్‌ వెళ్ళాడు. అయితే అప్పటికే ఆ పాము తోక తెగిపోయి, ఆచేతన స్థితిలో ఉండడాన్ని గమనించిన సుమన్‌. ఆ పామును పట్టుకుని వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాడు. వైద్యులు పాముకు సర్జరీ చేసి తోకను అతికించారు. చికిత్స అనంతరం ఆ పామును సుమన్‌ జంతు సంరక్షణ కేంద్రానికి అప్పగించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us