Download Now Banner

This browser does not support the video element.

హోంగార్డ్ పై దాడికి పాల్పడిన జనసేన నేత కర్రి మహేష్ పై సస్పెన్షన్ వేటు: మచిలీపట్టణం జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ బండి రామకృష్ణ

Machilipatnam South, Krishna | Aug 25, 2025
బందరులో హోంగార్డ్ పై దాడికి పాల్పడిన జనసేన నేత కర్రి మహేష్ పై సస్పెన్షన్ వేటు: మచిలీపట్టణం జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ బండి రామకృష్ణ సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో స్తానిక మచిలీపట్టణం జనసేన పార్టీ కార్యలయంలో ఇన్ ఛార్జ్ బండి రామకృష్ణ మిడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, జనసేన పార్టీ లో కర్రి మహేష్ క్రియాశీలక సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు తెలిపారు. హోంగార్డ్ పై దాడి ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us