Download Now Banner

This browser does not support the video element.

నగరంలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ త్రీ టౌన్ చేసిన పోలీసులు

Eluru Urban, Eluru | Sep 4, 2025
ఏలూరు మినీ బైపాస్ రోడ్ లో గంజాయి స్థావరాలపై 3 టౌన్ పోలీసులు దాడిలు నిర్వహించారు.. ఈ ఘటనలో ఆరుగురిని అదుపులో తీసుకున్నారు.. నిందితులను గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా సిఐ కోటేశ్వరరావు మాట్లాడుతూ 3.460 కేజీల గంజాయి మరియు రెండు మోటార్ సైకిళ్ళ ను సీజ్ చేసినట్లు తెలిపారు.. వీరిలో పలువురు పై పోలీస్ స్టేషన్లో ఇతర నేరాలపై కేసులను నమోదునట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us