శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి సమీపంలోని ఓ ఫ్యాక్టరీ దగ్గర రోడ్డు ప్రమాదం... లారీ, చేపల లోడ్ ఐచర్ వాహనం డీ.... ముగ్గురికి తీవ్ర గాయాలు... రోడ్డుపై చెల్లా చెదురుగా పడిన చేపల బాక్సులు... ఇరువైపులా ట్రాఫిక్ కు అంతరాయం.. సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు... పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనకు గల కారణాలు విచా