చంద్రగిరిలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ముందు వెళ్తున్న గ్రానైట్ లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది 30 మందికి పైగా ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం చిత్తూరు వైపు నుంచి తిరుపతికి వస్తున్న గ్రానైట్ లారీని బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్న బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది బస్సు కండక్టర్ తో పాటు మరో పదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.