నంద్యాల జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పాఠశాల కవితలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పారిశ్రామిక విధులకు ఔత్సాహిక పారిశ్రామిక సూచించారు సోమవారం కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలోని సోమిశెట్టి తనీష్ కన్వెన్షన్ హాల్లో డూయింగ్ బిజినెస్ పై నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి సి భరత్, ఏపీఐఐసీ డైరెక్టర్ అభిషేక్ కిషోర్ కలెక్టర్లు రంజిత్ భాష రాజకుమారి పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు