పెద గంట్యాడ నుంచి గంగవరం వెళ్లే రహదారిలో కొంగ పాలెం జంక్షన్ వద్ద కంటైనర్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తి.మృతుడు వివరాలు తెలియల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న న్యూ పోర్ట్ పోలీసులు కేసు వివరాలు నమోదు చేసుకుని దృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. కాక సేఫ్టీ టైమింగ్స్ వాహనాలు పాటించకపోవడం వల్ల తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.