తిరుపతిలో శనివారం రమ్య అనే ఆరు నెలల చిన్నారి మిస్సయిన ఘటన చోటుచేసుకుంది. తండ్రి తిరుపాల్ బిడ్డ కనిపించకపోవడంతో తిరుపతి అలిపిరి పోలీసులను సంప్రదించారు. ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకు ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఎవరైనా బిడ్డ ఆచూకీ తెలిసిన వాళ్లు 9440796751 కు సమాచారం ఇవ్వాలని అలిపిరి ఎస్సై రాజశేఖర్ తెలిపారు.