తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఎనిమిదో రోజు అయిన బుధవారం రాత్రి అస్వ వాహనంపై కలికి అలంకారంలో శ్రీ మల్లన్న స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు వాహనం ముందు గజరాజు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జిఎం గార్ల వేదమంత్రాలతో స్వామివారిని కీర్తిస్తుండగా వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.