పెరవల్లి గ్రామం నందు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలు 20 నిమిషాల సమయంలో పట్టి లేజర్ షాప్ లోను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ రైతులకు రసాయనిక ఎరువులు యూరియా అధిక ధరలకు అమ్మితే వారి పైన కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ హెచ్చరించారు.