శ్రీశైలం వెళుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మానుకోట వాసులు..... మహబూబాద్ జిల్లా మహబూబాబాద్ పట్టణంలో ఎనిమిదో వార్డు బాబు నాయక్ తండకు చెందిన సుతారీ మేస్త్రులు విహారయాత్ర కోసం శ్రీశైలం వెళ్తుండగా మార్గమధ్యలో బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది... ఈ ఘటనలో బాబు నాకు తండకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి వారిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు..... ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.