సోమవారం రోజున చంద్రగ్రహణం అనంతరం శ్రీ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉండడంతో మధ్యాహ్నం 12 గంటలకే ఆలయాన్ని ప్రధాన అర్చకులు సిబ్బంది మూసివేశారు అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణ సంప్రోక్షణ నిర్వహించి సోమవారం రోజున ఉదయం 9 గంటలకు ఆలయాన్ని తెరిచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి కల్పించారు