తిరుపతి జిల్లా నాయుడుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం సముదాయంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగ సొంత నిధులతో సుమారు 100 మీటర్ల గ్రావెల్ రోడ్డు ఏర్పాటు చేశారు. వర్షాకాలంలో వసతి గృహ సముదాయం నీటితో నిండిపోయి విద్యార్థులు నడవలేని పరిస్థితుల్లో అధ్వానంగా ఉండేది. బాలికల వసతి గృహంలో రోడ్డు నిర్మించాలని నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఏ నాగురయ్య దృష్టికి తీసుకుపోవడంతో స్పందించిన ఆయన తన సొంత నిధులతో రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డును శుక్రవారం రోటరీ క్లబ్ గవర్నర్ రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాటరీ క్లబ్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బాల