భగీరథ మహర్షి జయంతి వేడుకలు స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ వారు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో Addl కలెక్టర్ విక్టర్ గారు,addl కలెక్టర్ భగీరథ మహర్షి చిత్ర పటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. తరువాత సాగర ఉప్సర నాయకులు మాట్లాడుతూ భగీరథ మహర్షి గొప్ప యోగి అని ప్రజల సంక్షేమం కోసం దివి నుండి గంగ ను భువి కి తీసుకురావడం జరిగిందని తెలియ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం అధికారికంగా నిర్వహించడం జరిగినది. అడిషనల్ కలెక్టరు గారు మాట్లాడుతూ భగీరథ మహర్షి బహుజనుల కోసం యాగం చేసి ఎంతో కష్టపడి గంగను దివి నుండి భువి కి తీసుకు వచ్చి ప్రజల దాహార్తి తీ